ఆదోని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, విట్టా రమేష్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యములో గత ఐదు సంవత్సరాలుగా ఉన్నత ప్రమాణాలతో మరియు క్రమశిక్షణతో కూడిన విధ్యను అందిస్తూ అద్భుత ఫలితాలను సాధించిన మేము ఈ విధ్యా సంవత్సరమునుండి ప్రజ్ఞ జూనియర్ కళాశాలను ప్రారంభించుచున్నాము అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. అడ్మిషన్స్ జరుగుచున్నవి. సంప్రదించండి. ప్రజ్ఞ జూనియర్ కళాశాల., ఆదోని. ఫోన్ నెంబర్: 9951688564

Thursday, 9 March 2017

PRAGNA JUNIOR COLLEGE, ADONI-518301





ప్రియమైన మిత్రులకు/శ్రేయోభిలాషులకు,
ఈ విధ్యా సంవత్సరం(2017-2018) నుండి శ్రీ మేధా వి జూనియర్ కళాశాల పేరు ప్రజ్ఞ జూనియర్ కళాశాలగా మార్చబడినది అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.ఇంటర్ MPC, BI.P.C, M.E.C, C.E.C మరియు వృత్తి విధ్యా కోర్సులలో అడ్మిషన్స్ ప్రారంభమైనవి.  . 
వివరాలకు సంప్రదించండి:
యాజమాన్యం:ప్రజ్ఞ జూనియర్ కళాశాల,  కొత్త  బస్టాండ్  దగ్గర, శిల్ప  సౌభాగ్య నగర్ , ఆదోని - 9951688564



No comments:

Post a Comment